Wednesday, January 22, 2025

ఎపిలో ఉద్యోగ పదవీ విరమణ 62 ఏండ్లకు పెంపు

- Advertisement -
- Advertisement -

AP Govt issues ordinance on increasing retirement age

అమరావతి: ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు ఫైలుపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ సంతకం చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 సంవత్సరాలకి ప్రభుత్వం పెంచుతూ.. మంత్రివర్గం తీర్మానం చేసి గవర్నర్‌కు పంపింది. జనవరి ఒకటో తేదీ నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి. ఈ తీర్మానంతో ఈ రోజు పదవీ విరమణ చేసే వారికి ఊరట లభించనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News