Wednesday, January 22, 2025

రూ.6వేల కోట్ల జగనన్న అమ్మఒడి నిధులు విడుదల..

- Advertisement -
- Advertisement -

అమరావతిః 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి ‘జగనన్న అమ్మఒడి’ నిధులను ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విడుదల చేశారు. బుదవారం పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాంనులో ఏర్పాటు చేసి వేదిక మీదనుంచి సిఎం జగన్ బటన్ నొక్కి ‘జగనన్న అమ్మఒడి’ నిధులను విడుదల చేశారు. దీంతో ఎపి ప్రభుత్వం, 42 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.6,392 కోట్లు జమ చేసింది. ఈ నిధులతో మొత్తం 83,15,341 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.

Also Read: పవన్-బాబు అసలైన సైకోలు: ప్రకాశ్ రెడ్డి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News