- Advertisement -
అమరావతి: సినిమా టికెట్ల కోసం ఏపీ ప్రభుత్వం ఓ ప్రత్యేక పోర్టల్‌ను ప్రారంభించాలనే నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీఓని కూడా విడుదల చేసింది. రైల్వే ఆన్లైన్ టికెటింగ్ సిస్టమ్ తరహాలో సినిమా టికెట్ల కోసం ఏపీ ప్రభుత్వం ఓ ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకుంటూ దీనికి సంబంధించిన వ్యవహారాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పర్యవేక్షిస్తుందని తాజాగా విడుదల చేసిన జీఓలో ప్రకటించింది.
AP Govt to launch Movie Tickets special Portal
- Advertisement -