Monday, December 23, 2024

సినీ టికెట్ ధరల ఫైల్‌పై జగన్ సంతకం!

- Advertisement -
- Advertisement -

AP Govt to release new GO soon on movie tickets

అమరావతి: సినిమా టికెట్ ధరల గురించి ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని నెలలుగా చర్చలు జరుగుతున్నాయి. సినీ పెద్దలు జగన్‌ను కలవడమేకాక, ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులు తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించి మూడు వారాలు కావొస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ ధరలపై ప్రభుత్వ ఉత్తర్వు(జిఒ) ఇంకా పెండింగ్‌లో ఉంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ టికెట్ ధరల ఫైల్ మీద సంతకం చేశారని, ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వ ఉత్తర్వు వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. హైకోర్టుకు సమాచారం ఇచ్చాకే ప్రభుత్వ జిఒ జారీ చేస్తారట.

AP Govt to release new GO soon on movie tickets

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News