Friday, November 15, 2024

సినిమా టికెట్ల రేట్లపై జీవోను రద్దు చేసిన హైకోర్టు..

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఏపిలో సినిమా టికెట్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. రాష్ట్రంలో సినిమా టికెట్ల రేట్లు తగ్గిస్తూ ఎపి ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 35ను మంగళవారం హైకోర్టు రద్దు చేసింది. దీంతో పాత విధానంలోనే సినిమా టికెట్ల రేట్లు కొనసాగనున్నట్లు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే డిస్టిబ్యూటర్లు టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.

AP HC Suspends GO 35 against Film Ticket Rates

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News