Sunday, January 5, 2025

ఆ కేసులో బోరుగడ్డ అనిల్ పిటిషన్ కొట్టివేత

- Advertisement -
- Advertisement -

అమరావతి: బెయిల్ మంజూరు చేయాలని బోరుగడ్డ అనిల్ వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. నిందితుడు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులే పెట్టడమే పని పెట్టుకున్నారని, ఇలాంటి వారిని క్షమించే ప్రసక్తేలేదని హైకోర్టు తెలిపింది. పిటిషనర్ కు గతంలో నేర చరిత్ర ఉందని పోలీసులు తెలిపారు. అనుచిత పోస్టుల వ్యవహారంలో పోలీసులు ఇప్పటికే ఛార్జిషీట్ దాఖలు చేయడంతో మరో రెండు కేసుల్లో చార్జిషీట్ దాఖలైందన్నారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో అనంతపురం నాలుగో పట్టణ పోలీసులు బోరు గడ్డ అనిల్ పై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News