Sunday, February 23, 2025

ఇద్దరు అధికారులకు జైలు శిక్ష విధించిన ఎపి హైకోర్టు

- Advertisement -
- Advertisement -

సర్వీస్ అంశాలలో కోర్టు ఉత్తర్వులను అమలు చేయనందుకు ఇద్దరు అధికారులకు ఏపి హై కోర్టు జైలు శిక్ష విధించింది. గతంలో విద్యశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీగా పనిచేసిన బుడితి రాజశేఖర్, ఇంటర్మీడియట్ బోర్డు కమీషనర్ రామకృష్ణకు నెల రోజుల జైలు శిక్షతో పాటు రూ.2000 జరిమానా విధించింది.  వారి ఇద్దరిని తుళ్లూరు పోలీసులకు అప్పగించాలని ఎస్ పి ఎఫ్ కు న్యాయమూర్తి ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News