Sunday, January 19, 2025

వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి హైకోర్టు నోటీసులు

- Advertisement -
- Advertisement -

వైకాపా ఎంపి అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దుపై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. దస్తగిరి వేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. వైకాపా ఎంపి అవినాష్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సిబిఐతో పాటు ఎంపి అవినాష్, వివేకా కుమారై సునీతకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 28కి వాయిదా వేసింది హైకోర్టు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News