Monday, December 23, 2024

వెనుకంజలో ఎపి మంత్రులు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ లో సిఎం జగన్ మోహన్ రెడ్డి తప్ప దాదాపు మంత్రివర్గంలోని మంత్రులంతా వెనకంజలో ఉన్నారు. మంత్రులు రోజా, బుగ్గన, చెల్లుబోయిన వేణు, అంబటి రాంబాబు, జోగి రమేష్‌,
గుడివాడ అమర్‌నాథ్‌, దాడిశెట్టి రాజా, బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి కొడాలి నాని వెనుకంజలో ఉన్నారు.  ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో టిడిపి 128 స్థానాలలో ఆధిక్యంలో ఉండగా జనసేన 19, వైసిపి 20, బిజెపి ఐదు స్థానాలలో ముందంజలో ఉంది, ఎపిలో పార్లమెంట్ నియోజకవర్గాలలో  టిడిపి 15 స్థానాలు, వైసిపి 4, బిజెపి 4, జనసేన రెండు స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News