- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడచిన 24 గంటల్లో 31,131 మంది శాంపిల్స్ ని పరీక్షించగా 160 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక, కరోనాతో మరోకరు మృతి చెందారు. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 20,74,708కి చేరుకుంది. ఇప్పటివరకు 14,465 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో కరోనా నుంచి 188మంది పూర్తిగా కోలుకోగా..ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 20,58,289 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1912 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
AP Report 160 new corona cases in 24 hrs
- Advertisement -