- Advertisement -
అమరావతి: రాష్ట్రంలో మహమ్మారి కొవిడ్ పాజిటీవ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 25,495 మందికి కరోనా పరీక్షలు చేయగా.. కొత్తగా 1166 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ బారిన పడి 5మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు.దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 23.11లక్షలకు చేరుకుంది. ఇప్పటివరకు ఎపిలో 14,688మంది బాధితులు కరోనాతో మరణించారు. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొవిడ్ నుంచి 9,632 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 32,413 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించిది.
AP Reports 1166 fresh corona cases
- Advertisement -