Sunday, January 19, 2025

ఎపిలో కొత్తగా 176 కరోనా కేసులు..

- Advertisement -
- Advertisement -

AP Report 103 new corona cases in 24 hrs

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 31,717మందికి కరోనా నిర్దారణ పరీక్షలు చేయగా.. కొత్తగా 176 కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఇదే సమయంలో కరోనాతో మరో ముగ్గురు బాధితులు ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో ఇప్పటివరకు ఎపిలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసులు 20,77,321కు చేరుకుంది. ఇక, కరోనా వైరస్ బారిన పడి 14,495మంది బాధితులు మరణించారు. గత 24 గంటల్లో 130 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటివరకు 20,61,599మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఎపిలో 1,227 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయని ఆరోగ్య శాఖ పేర్కొంది.

AP Reports 176 new corona cases in 24 hrs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News