Monday, December 23, 2024

ఎపిలో భారీగా తగ్గిన కరోనా కేసులు..

- Advertisement -
- Advertisement -

AP Reports 1891 fresh corona cases

అమరావతి: రాష్ట్రంలో మహమ్మారి కొవిడ్ పాజిటీవ్ కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 26,236 మందికి కరోనా పరీక్షలు చేయగా.. కొత్తగా 1891 కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ బారిన పడి 5మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 23.06లక్షలకు చేరుకుంది.ఇప్పటివరకు ఎపిలో 14,677మంది బాధితులు కరోనాతో మరణించారు. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొవిడ్ నుంచి 10,241 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 54,040 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించిది.

AP Reports 1891 fresh corona cases

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News