Saturday, December 21, 2024

సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న ఎపి స్పీకర్

- Advertisement -
- Advertisement -

AP Speaker visits Sammakka Saralamma

 

మనతెలంగాణ8/హైదరాబాద్ : ములుగు జిల్లాలో ఎపి శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం దంపతులు పర్యటించారు. మేడారం సమ్మక్క సారలమ్మలను స్పీకర్ దంపతులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దీంతోపాటు యునెస్కో గుర్తింపు పొందిన ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణం రామప్ప దేవాలయాన్ని సైతం తమ్మినేని సీతారాం తన కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. ఆలయంలో స్పీకర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు స్పీకర్ దంపతులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News