Saturday, February 22, 2025

ఎపిలో టెట్ ఫలితాలు విడుదల

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. టెట్ ఫలితాలను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. అక్టోబర్ 3 నుంచి 21 వరకు టెట్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీ విడుదల చేసిన అనంతరం అభ్యంతరాలను స్వీకించి అక్టోబర్ 29న తుది కీ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా టెట్‌కు 4.27 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 3.68 లక్షల మంది హాజరయ్యారు.

టెట్ ఫలితాల ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

టెట్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

టెట్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News