Sunday, January 19, 2025

బ్యాంకు ఉద్యోగులకు జీతాల కరువు

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి :ఎపిజివిబి బ్యాంకు ఎదుట తాత్కాలిక ఉద్యోగులు ఆందోళన చేపట్టారు.తాత్కలికంగా ఉన్న ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 6 నెలలుగా తమకు జీతాలు ఇవ్వడం లేదని, జీతాలు రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తాత్కలిక ఉద్యోగులను పర్మినెంట్ చేసి తమ సమస్యలను పరిష్కరించాలని లేదంటే ఆందోళన ఉదృతం చేస్తామని ఉద్యోగులు హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News