Wednesday, January 15, 2025

రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన అపోలో ఆస్పత్రి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా అపోలో ఆస్పత్రి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీత రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్‌కు వారు పుష్ఫగుచ్ఛం ఇచ్చి అభినందించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News