Tuesday, December 3, 2024

ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉచిత ఆన్‌లైన్ శిక్షణ తరగతులకు‌ ‘యాప్’

- Advertisement -
- Advertisement -

'App' for SI, Constable Free Online Training Classes

 

హైదరాబాద్‌ : ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్థుల ప్రిలిమ్స్ పరీక్షలకు ఉచిత ఆన్‌లైన్ శిక్షణ తరగతులకు బిసి స్టడీ సర్కిల్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ బిసి స్టడీ సర్కిల్‌లో ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పరీక్ష 2021 కోసం ఉచిత కోచింగ్‌ నిమిత్తం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు గూగుల్‌ ప్లే స్టోర్‌ నుండి టిఎస్‌బిసిఇఎస్‌డిటిసి (TSBCESDTC) యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిందిగా తెలిపింది. ఫిబ్రవరి 8వ తేదీ నుండి ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభం కానున్నట్లు వెల్లడించింది. మరింత సమాచారం కోసం అభ్యర్థులు tsbcstudycircle.cgg.gov.in కు లాగిన్‌ అవ్వొచ్చు లేదా 24071178, 6302427521 నెంబర్లకు ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News