Monday, December 23, 2024

గురుకులంలో ప్రవేశాల కోసం దరఖాస్తుల ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ గిరిజన సంక్షేమ, సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం ఇంటర్మీడియట్ అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి టిజియుజిసెట్ 2023 కు దరఖాస్తులను ఆహ్వానించారు. అభ్యర్థులు సిరిసిల్లా (మహిళల) స్పెషల్ కాలేజ్ ఆఫ్ డిజైన్, ఆర్మ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ డిగ్రీ కళాశాల (పురుషుల) కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ రెసిడెన్షియల్ కళాశాలలు అత్యుత్తమ జాతీయ , అంతర్జాతీయ ఇంటర్న్‌షిప్‌లను అందిస్తాయి. బహుళజాతి కంపెనీలలో నియామకాలను నిర్దారిస్తున్న డేటా సైన్స్ వంటి శిక్షణా కార్యక్రమాలు అందిస్తాయి. ఫిబ్రవరి 5లోగా https://www.tswreis.ac.in, http://tgtwgurukulam.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని గురుకుల విద్యాసంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News