Tuesday, December 24, 2024

గురుకుల ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

రామగుండం: ఎస్‌సి గురుకులాల్లోని ఇంటర్ జనరల్ కాలేజీల్లో మిగిలిన సీట్ల భర్తీకి ఈ నెల 15లోపు దరఖాస్తు చేసుకోవాలని సాంఘిక, సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ జిల్లా సమన్వయ అధికారి ఎం.మంజూల ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలకు ఆన్‌లైన్ వెబ్ సైట్లు డబ్యూడబ్లూడబ్లూ.టిఎస్‌డబ్లూఆర్‌ఇఐఎస్.ఎసి.ఐఎన్, హెచ్‌టిటిపి డబ్లూడబ్లూడబ్లూ. టిఎస్‌డబ్లూఆర్‌ఇఐఎస్.ఎసి.ఇన్ సందర్శించాలని ఆమె సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News