Thursday, January 23, 2025

బిసి గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ :మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ బాల బాలికలకు ఇంగ్లీషు మీడియం జూనియర్, డిగ్రీ గురుకుల కళాశాలల్లో మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది.

ఆన్‌లైన్‌లో https://mjptbcwreis.telangana.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని కార్యదర్శి డాక్టర్ మల్లయ్య బట్టు సూచించారు. ఏప్రిల్ 16 లోగా ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలన్నారు. అర్హులైన బిసి, ఎస్‌సి, ఎస్‌టి, ఈబిసి విద్యార్థినీ, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News