- Advertisement -
బోధన్ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తులను ఆహ్వనిస్తున్నట్లు బోధన్ మున్సిపల్ కమిషనర్ కమర్ అహమ్మద్ తెలిపారు. పట్టణంలోని వివిధ వార్డులకు చెందిన అర్హులైన లబ్ధిదారులు డబుల్ బెడ్ రూం ఇళ్ళ కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈనెల 17వ తేదీ లోపు దరఖాస్తులు అందజేయాలని పేర్కొన్నారు.
- Advertisement -