Monday, December 23, 2024

పింగిళి కళాశాలలో..అధ్యాపకుల నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

హనుమకొండటౌన్: హనుమకొండ జిల్లాలోని పింగిళి ప్రభుత్వ మహిళ డిగ్రీ, పిజి కళాశాల(అటానమస్) వడ్డెపల్లి నందు ఇంగ్లీష్, మైక్రోబయాలజీ సబ్జెక్టుల్లో అతిథి అధ్యాపక నియామకాల కొరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్, లెఫ్టినెంట్ డాక్టర్ బత్తిని చంద్రమౌళి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈసందర్భంగా మాట్లాడుతూ.. అనుభవం, అర్హతలను బట్టి ప్రాధాన్యత ఇవ్వబడునని, పైన తెలిపిన సబ్జెక్టులకు 30వ తేదీ సోమవారం కళాశాలలో ఇంటర్వూలు నిర్వహించబడుతాయన్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు బయోడేటాతో పాటు అర్హత సర్టిఫికెట్లు, ఒరిజినల్, జిరాక్స్ కాపీలతో ఇంటర్వూకు హాజరుకావాలని ప్రిన్సిపాల్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News