Friday, December 20, 2024

కరీంనగర్ కేంద్రీయ విద్యాలయ బాలవాటికా 3 ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

కరీంనగర్ : కరీంనగర్ కేంద్రీయ విద్యాలయంలో బాలవాటికా – 3 (యూకేజీ)ని ఈ సంవత్సరం నుంచి ప్రారంభిస్తున్నామని ఇంచార్జి ప్రిన్సిపాల్ బి శేషసాయి ఒక ప్రకటనలో తెలిపారు. బాలవాటికా -3లో ప్రవేశాలకు 2023 మార్చి 31 నాటికి 5 ఏళ్లు నిండి 6 ఏళ్లు లోపు ఉన్న విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. పిల్లలు 2017 ఏప్రిల్ 1 నుండి 2018 మార్చి 31 మధ్య జన్మించి ఉండాలని తెలిపారు. ప్రవేశాల ప్రక్రియ కేవీఎస్ విధానం ప్రకారం ఉంటుందని తెలిపారు. ప్రవేశాల రిజిస్టేషన్ ఈ నెల 6 నుండి 18 వరకు ఉంటుందన్నారు. కేవీసంఘటన్,ఎన్‌ఐసీ,ఇన్ (http://kvsangathan.nic.in వెబ్‌సైట్‌లో దరఖాస్తులు నింపి సంబంధిత పత్రాలు జత పర్చాలని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News