Tuesday, January 21, 2025

నైట్ ఉమెన్ వాచ్ మెన్ పోస్టుకు దరఖాస్తులు..

- Advertisement -
- Advertisement -

ఏన్కూరు:మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం నందు ఖాళీగా వున్న నైట్ ఉమెన్ వాచ్ మెన్  పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలని గురువారం ఎంఇఓ జయరాజు తెలిపారు.దరఖాస్తులు ఈనెల23 సాయంత్రం ఐదుగంటల వరకు స్థానిక ఎంఈఓ కార్యాలయం నందు ఇవ్వాలని కోరారు. నైట్ ఉమెన్ వాచ్ మెన్ పోస్టుకు మహిళా అభ్యర్థినియై ఉండి, పాఠశాలకు సమీపంలో ఉండాలి,ఏజన్సీలోని ఎస్‌టి అభ్యర్థినియై,విద్యార్హత ఏడవ తరగతి ఉత్తీర్ణులై వుండి,40 నుండి 49 సంవత్సరముల వయస్సు కల్గి వుండి,ప్రతిరోజు రాత్రి కెజిబివి పాఠశాలలో నిద్రించే వారు అర్హులు అవుతారని, అట్టి అర్హత కల్గిన వారు తమ అప్లికేషన్‌ను ఎం.ఆర్.సి నందు ఇవ్వాలని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News