Sunday, January 19, 2025

ఇపిటిఆర్‌ఐలో నియామకాలకు దరఖాస్తుల స్వీకరణ

- Advertisement -
- Advertisement -

 

మనతెలంగాణ/ హైదరాబాద్ : పర్యావరణ పరిరక్షణ శిక్షణ, పరిశోధనా సంస్థ (ఇపిటిఆర్‌ఐ)లో ఇంటిగ్రేటెడ్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్ట్ కోసం బృంద నియామకాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ప్రాజెక్టు లీడర్, సైట్- ఇన్-ఛార్జ్, ఎంఎస్‌డబ్ల్యూ నిపుణుడు, పర్యావరణ ఇంజనీర్ పోస్టులకు పూర్వ అనుభవం ఉన్నవారి నుంచి దరఖాస్తులను కోరుతున్నారు. ఈ నెల 30లోగా దరఖాస్తులను ’ది డైరెక్టర్ జనరల్, ఇపిటిఆర్‌ఐ, 91/4, గచ్చిబౌలి చిరునామాకు పోస్ట్ చేయాలని, ఇ -మెయిల్ ద్వారా పంపించాలని కోరారు. eptrihrd@gmail.com, ఫోన్ నంబర్ 040-23451366/364. మరిన్ని వివరాలకు www. eptri.gov.inలో సంప్రదించాలని సూచించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News