Sunday, January 19, 2025

గురుకులాల్లో అధ్యాపకుల భర్తీకి ధరఖాస్తులు స్వీకరణ

- Advertisement -
- Advertisement -

నల్గొండ: తెలంగాణ సాంఘిక సంక్షేమం గురుకుల విద్యాలయాల్లో వివిధ సబ్జెక్టులో ఖాళీగా ఉన్న అధ్యాపకులను 2023..24 విద్యా సంవత్సరానికి తాత్కాలికప్రాతిపదిక భర్తీ చేయనున్నట్లు ఆర్పీఓహెచ్ అరుణుమారి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూనియర్ లెక్చర్ తెలుగు 2, ఇంగ్గీష్04, బోటనీ 02,. ఫిజిక్స్ 02, కెమిస్ట్రీ 01, ఎకనామిక్స్ 01, హిస్టరీ 01, పోస్టు గ్రాడ్యుయేట్ తెలుగు 01, మ్యాథమెటిక్స్ 03, ఫిజికల్ సైన్స్ 01,

బయోసైన్స్ 01, సోషల్ 01, ట్రైనెడ్ గ్రాడ్యుయేట్ ఇంగ్లీష్ 03, మ్యాథిమెటిక్స్ సోషల్ 04, ఫిజికల్ డైరెక్టర్ (పీడీ)02, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ 02, స్టాప్ నర్స్ 02, డిగ్రీ లెక్చరర్స్ ఇంగ్లీష్ 01, మ్యాథిమెటిక్స్ 01, బోటనీ 01, ఫిజిక్స్ 01 ఫోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల జాజిరెడ్డిగూడెం నందు ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News