Thursday, January 23, 2025

బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల నియామకం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీ -రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులను పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా 137 మందిని నియమించారు.

వారిలో:  కాళిదాస్ ముగ్ధర్, డి వి దీక్షితులు, రేవల్లి రాజలింగు, ముదం మల్లేష్, రాథోడ్ రవీంద్ర నాయక్, జన్నూబాయి (జడ్పీటీసీ), కె సంతోష్, జాదవ్ గోపాల్, అయ్యన్నగారి రాజేందర్, సుదర్శన్ పటేల్, విజయ భారతి,ఏడుపుగంటి వెంకట రామారావు, ప్రసంజీత్ కాలే (ఎస్‌సి), సంగం గంగాధర్ గౌడ్, రవీందర్ రావు, బట్టుపల్లి రంజిత్ గౌడ్, బంటు రాము, కె గీతారెడ్డి, తోకల నరసయ్య, ఆలేటి నరేందర్ రెడ్డి,పాదాల తిరుపతి,గంగిరెడ్డి మహిపాల్ రెడ్డి, గాండ్ల ధర్మపురి, కొండపాక సత్యప్రకాష్, రూపరెడ్డి ఆదిరెడ్డి, నాంపల్లి శ్రీనివాస్, జిన్నారపు విద్యాసాగర్, గోపు బాలరాజు, గరిపల్లి ప్రభాకర్, దండు కొమరయ్య, పుప్పాల రఘు, తిరుమల, వంగ రామచంద్రారెడ్డి, సుభాష్ చంద్ర గౌడ్, మారుతి రెడ్డి, రత్నపురి జగన్నాదం, రాజేందర్ యాదవ్, అనిత పటేల్, తోట చంద్రశేఖర్, గిద్దె రాజు, మంద అనిల్ రెడ్డి, ఎల్లు రామ్ రెడ్డి, అచ్చిని నర్సింహ, ఎం. కృష్ణా రెడ్డి, చెంది శ్రీనివాస్, కె. సురేందర్ రెడ్డి, ఎం. సతీష్, ఎం శ్రీధర్ రెడ్డి, కొర్లపల్లి స్వామి, మదన్ మోహన్ గుప్తా , కడెం సుధాకర్, వసంత్‌కుమార్ యాదవ్, ఎస్ ప్రభాకర్ రెడ్డి, కాటంపల్లి అంజిలయ్య, రాచ శ్రీనివాస్ రెడ్డి, మల్లేష్ యాదవ్, ఈవిఎస్ శర్మ, అశోక్ రెడ్డి, మధుసూధన్ యాదవ్, ఎన్.డి.నగేష్, గోలి మల్లా రెడ్డి, హృషి కేశవ. సవారి అనిల్ కుమార్, వై అనిల్ చారి, ఆనంద్ బౌరా, కె. నరేందర్, డాక్టర్ పండరి, డోంకి యాదగిరి,దొరేటి ఆనంద్ గుప్తా, పోచయ్య యాదవ్, ఎస్ సతీష్ రెడ్డి, నీలి నారాయణ, వెంకట్ రాములు, నాగేశ్వర్ రెడ్డి, ముచ్చెర్ల కృష్ణయ్య, రాజేందర్ రెడ్డి కన్వేట, కనకరాజు మాగనూరు, మున్నూరు రవీందర్, కృష్ణకాంత్, జగదీష్, కె. నారాయణచారి, ఎం. బాలాజీ, ఎం. దుర్గా ప్రసాద్, మహేందర్ రెడ్డి, కె. నారాయణ,మాధవరం నర్సింహారావు, చెన్ను వెంకట నారాయణ రెడ్డి, కనపర్తి సత్యప్రసాద్, బాల వెంకటేశ్వర్లు, యాదా రమేష్, వేంరెడ్డి బిక్షం రెడ్డి, ఏలే చంద్ర శేఖర్, యనమల శంకర్ రెడ్డి, యల్సోజు దీనదయాళ్, రాచ శ్రీనివాస్, పజ్జూరి లక్ష్మీనర్సయ్య, కావలి ముత్యాలుయాదవ్, రామరావు కన్నయ్య, కొణతం పెంటయ్య, బోయినపల్లి లక్ష్మణ్ రావు, చుక్కా రమేష్, రాజి రెడ్డి, పి సరోతమ్ రెడ్డి, గంటా రవి కుమార్, మారపల్లె రామచంద్రారెడ్డి, చందా రఘునాథ రెడ్డి, సూరపనేని వెంకట సురేష్, గుగులోత్ బాలు నాయక్, పారుపాటి రామి రెడ్డి, శీలం పాపా రావు, గడ్డం వెంకటేశ్వర్లు, బొల్లా బిక్షపతి, కొవ్వూరి నాగేశ్వర రావు, మట్ట ప్రసాద్, పైడిపాటి రవీందర్, కొలిక్పోగు ముసలయ్య, కుంజ ధర్మం, జంపాల సంతోష్ (హుస్నాబాద్), డి గురవ రెడ్డి (గజ్వేల్), డాక్టర్ శైలేందర్ (జగిత్యాల), గట్టికొప్పుల రాంబాబు (వరంగల్), సహదేవ్ యాదవ్, పెద్దపల్లి పురుషోత్తం, ముదుగంటి విద్యాసాగర్ రెడ్డి, బథిని దేవేందర్, పి నర్సా రెడ్డి, షణ్ముఖ్ శ్రీనివాస్, కేసరి నర్సింగరావు యాదవ్ (అంబర్‌పేట్), రఘుమా రెడ్డి, సహదేవ్ యాదవ్ (భాగ్యనగర్), ఎల్ ప్రభాకర్ రెడ్డి, అమర్ కుమార్ దీక్షిత్, బి. సుధాకర్ రెడ్డి, గజ్జల వెంకట్ రెడ్డి, కానుగంటి శ్రీనివాస్ రెడ్డి, రాజవీర్ ,మాధవపెద్ది శశివర్ధన్ రెడ్డిలను బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా నియమించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News