Wednesday, January 22, 2025

మేడారం జాతర కోసం పునరుద్ధరణ కమిటీ నియామకం

- Advertisement -
- Advertisement -
Appointment of Restoration Committee for Medaram Fair
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్: వచ్చేనెలలో జరగనున్న మేడారం జాతర కోసం పునరుద్ధరణ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీ మూడు నెలలు కొనసాగుతుంది. మొత్తం 14 మందిని కమిటీ సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. కోర్నబోయిన శివయ్య, వెంకట రమణనర్సయ్య, రాజేందర్, లకావత్ చందూలాల్, వట్టెం నాగరాజు, బండి వీరస్వామి, ఎస్. ఆదిరెడ్డి, నక్క, సాంబయ్య, టివి సత్యనారాయణ, తండా రమేష్, పాడెం శోభన్, వద్దిరాజు రవిచంద్ర, అంకం కృష్ణస్వామి, సిద్ధబోయిన జగ్గారావు సభ్యులుగా నియమితులయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News