Thursday, December 26, 2024

వరద భాదిత జిల్లాలకు స్పెషల్ అధికారుల నియామకం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారి ఆదేశాల మేరకు భారీ వర్షాలు , వరదల నేపథ్యంలో జిల్లా యంత్రాంగానికి సహకరించేందుకుగాను పలు జిల్లాలకు పలువురు ఐఏఎస్ అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు .
1 ములుగు జిల్లా – కృష్ణ ఆదిత్య, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, సభ్య కార్యదర్శి.
2 .భూపాల పల్లి – పి గౌతమ్, సెర్ప్, సి.ఈ.ఓ
3 . నిర్మల్ – ముషారఫ్ అలీ, ఎక్సయిజ్ శాఖ, కమీషనర్
4 . మంచిర్యాల – భారతి హోలికేరి, మహిళా, శిశు సంక్షేమ శాఖ , స్పెషల్ సెక్రెటరీ.
5 . పెద్దపల్లి – సంగీత సత్యనారాయణ,
6 .ఆసిఫాబాద్ – హన్మంత రావు, పంచాయితీరాజ్ శాఖ కమీషనర్
స్పెషల్ కమీషనర్, సమాచార పౌర సంబంధాల శాఖచే జారీ చేయనైనది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News