Monday, December 23, 2024

అసెంబ్లీ నియోజకవర్గాలకు టిడిపి ఇంచార్జ్‌లు, కోఆర్డినేటర్‌ల నియామకం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు టిడిపి ఇంచార్జ్‌లు, కోఆర్డినేటర్‌ల నియామకం జరిగింది. తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఈ మేరకు శుక్రవారం మూడు అసెంబ్లీ నియోజకవర్గల ఇన్చార్జ్ లను నియమిస్తు వారికి నియామక పత్రాలు అందించారు. వీరిలో పులి రాంబాబు (వేములవాడ) అసెంబ్లీ ఇంచార్జ్‌గాను, పొనుగోటి శ్రీపతిరావు ( నాగర్ కర్నూల్) అసెంబ్లీ ఇంచార్జ్‌గాను, హైత హరీష్ (హుజురాబాద్) అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్‌గా నియమిస్తూ వారికి నియామక పత్రాలు అందజేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News