Monday, January 20, 2025

1061 మందికి నియమకపత్రాలు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వైద్యారోగ్య శాఖలో కొత్త అసిస్టెంట్ ప్రొఫెసర్లకు నియమక పత్రాలను ఆరోగ్య శాశ మంత్రి హారీశ్ రావు శిల్పకళా వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో అందజేశారు. అర్హులైన 1061 మందికి నియమకపత్రాలు మంత్రి అందించారు. ఈ కార్యక్రమంలో డిఎంఈ రమేష్ రెడ్డి, వైద్యాధికారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News