Sunday, February 23, 2025

అప్సర హత్య కేసు శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి:  రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పోలీసులు అప్సర హత్య కేసును శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. ఇవాళ నిందితుడు సాయికృష్ణను కస్టడీ కోరుతూ అత్తాపూర్ కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేయనున్నారు. సాయి కృష్ణ ప్రస్తుతం చర్లపల్లి జైలులో రిమాండ్‌లో ఉన్నారు. ప్రియురాలు అప్సరను పూజారి, ప్రియుడు సాయి కృష్ణ హత్య చేసి మ్యాన్‌హోల్‌లో మృతదేహాన్ని పడేసిన సంఘటన తెలిసిందే.

Also Read: న్యూజెర్సీ స్పెషల్.. మోడీజీ కీ థాలి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News