- Advertisement -
అమరావతి: రన్నింగ్ లో ఉండగానే ఓ ఆర్టీసి బస్సు చక్రాలు ఊడిపోయిన ఘటన రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. శనివారం ఉదయం జిల్లాలోని పోతవరం మండలం మారేడువల్లి వద్ద గోకవరం నుంచి పాతకోట వెళ్తున్న ఎపిఎస్ఆర్టీసి బస్సు రన్నింగ్ లో ఉండగానే ఒక్కసారిగా వెనుక చక్రాలు ఊడిపోయాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ బస్సును కంట్రోల్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో బస్సులోని ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
APSRTC Bus wheels blown while Running
- Advertisement -