Sunday, December 22, 2024

కూడవెల్లి వాగులో జలకళ

- Advertisement -
- Advertisement -
  • భారీగా కొట్టుకొస్తున్న చేపలు
  • ఆనందం వ్యక్తం చేస్తున్న మత్సకారులు

తొగుట: గత మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కూడవెల్లి వాగు పొంగి ప్రవహిస్తోంది.. వాగు ప్రవాహంలో చేపలు వస్తుండటంతో చందాపూర్ వద్ద మత్స్యకారులు చేపలు పట్టారు..ఒక్కో చేప 6 కిలోల వరకు ఉండటంతో మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడవెల్లి వాగు కరువులో ఎండి పోవడంతో చేపలు దొరికెవి కాదని, మూడేళ్ళుగా మల్లన్న సాగర్ నుండి నీటిని విడుదల చేయడంతో కూడవెల్లి జీవనది గా మారిందని గ్రామ సర్పంచ్ బోడ్డు నర్సింలు తెలిపారు. దీంతో వాగులో చేపలు పెద్ద ఎత్తున వృద్ధి చెందుతున్నాయని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News