Sunday, December 22, 2024

విషాదం.. ఏఆర్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

AR constable Suicide Srikakulam

శ్రీకాకుళం: జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని ఎచ్చెర్లలో మర్రిపాడు సుబ్బారావు(50) అనే ఏఆర్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం ఉదయం విధులకు హాజరై రోల్‌కాల్‌ నుంచి తిరిగి వచ్చాక పోలీస్‌ క్వార్టర్స్‌లో సుబ్బారావు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

AR constable Suicide Srikakulam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News