Saturday, December 21, 2024

ఎఆర్ రెహ్మాన్‌తో విడిపోతున్నా! భార్య సైరా ప్రకటన

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మ్యూజిక్ మేస్ట్రో ఎ.ఆర్.రెహమాన్ భార్య సైరా తన భర్తతో విడిపోతున్నట్టు ప్రకటించారు. ఆమె న్యాయవాదులు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. సైరా, రెహమాన్‌లకు ఖతీజా, రహేమా, అమీన్ అనే ముగ్గురు సంతానం ఉన్నారు. వివాహమైన కొన్నేళ్లకు సైరా ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News