Thursday, December 5, 2024

ఎసిబి డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎఆర్ శ్రీనివాస్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, సిటిబ్యూరోః ఇటీవల ఎసిబి డైరెక్టర్‌గా నియమితులైన ఎఆర్ శ్రీనివాస్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో క్రైం అదనపు పోలీస్ కమిషనర్‌గా పనిచేస్తున్న ఐజి ఎఆర్ శ్రీనివాస్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. మర్యాదపూర్వకంగా ఎసిబి డిజి రవిగుప్తాను కలిశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News