Monday, December 23, 2024

యుద్ధాల్లో గాయపడిన సైనికులకు 10 మోడిఫైడ్ స్కూటర్ల పంపిణీ

- Advertisement -
- Advertisement -

జమ్ము: జమ్ము కశ్మీర్‌లో వివిధ యుద్ధాల్లో గాయపడిన సైనికులకు ఆర్మీ సోమవారం 10 మోడిఫైడ్ స్కూటర్లు పంపిణీ చేసింది. దీనివల్ల వీరి దైనందిన కార్యక్రమాలు సులువుగా చేసుకునే వీలు కలుగుతుందని ఆర్మీ ప్రకటించింది. ఈ విధంగా ఆర్మీ, వార్ యూండెడ్ ఫౌండేషన్ తమ జీవితాలకు సహాయం చేశారని దివ్యాంగులైన సైనికులు ఆనందం వెలిబుచ్చారు. ఈ కార్యక్రమానికి లెఫ్టినెంట్ జనరల్ సందీప్ జైన్ అధ్యక్షత వహించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికులకు నివాళి అర్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News