Friday, December 20, 2024

కశ్మీరులో కూలిపోయిన సైనిక హెలికాప్టర్

- Advertisement -
- Advertisement -

 

జమ్మూ: జమ్మూ కశ్మీరులోని కిష్టార్ జిల్లాలో గురువారం ముగ్గురు సైనికులతో వెళుతున్న ఒక సైనిక హెలికాప్టర్ కూలిపోయింది. ఈ సంఘటనలో జరిగిన ప్రాణనష్టం గురించి వివరాలు తెలియరాలేదు. మార్వా ప్రాంతంలో హెలిపాక్టర్ కూలిపోయినట్లు సమాచారం అందిందని అధికారులు తెలిపారు. కూలిపోయిన హెలికాప్టర్ ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోందని వారు చెప్పారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియరావలసి ఉంది.

Also Read: జగ్గయ్యపేటలో లారీని ఢీకొట్టిన టిఎస్‌ఆర్‌టిసి బస్సు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News