Wednesday, January 22, 2025

నకిలీ పత్రాలతో ప్లాట్లు అమ్ముతున్న ముఠా అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Arrest of gang selling plots with fake documents

హైదరాబాద్: నగరంలో నకిలీ పత్రాలతో ప్లాట్లు అమ్ముతున్న ముఠా గుట్టు రట్లు అయింది. తొమ్మిది మంది సభ్యుల గ్యాంగును పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. నిందితులు ప్లాట్లకు నకిలీ పత్రాలు సృష్టిస్తున్నారు. కుషాయిగూడలో 266 గజాల స్థలాన్ని అమ్మేందుకు ఈ ముఠా ప్రయత్నించింది. నిందితుల నుంచి రూ.10.40 లక్షలు, 10 నకిలీ దస్త్రాలు, రబ్బరు స్టాంపులు, నకిలీ ఆధార్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.

Arrest of gang selling plots with fake documents

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News