Monday, December 23, 2024

గంజాయి సరఫరా చేస్తున్న ముఠా అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Arrest of gang supplying cannabis in Rangareddy

కొత్తూరు:  గంజాయి సరఫరా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను శంషాబాద్ ఎస్ వోటీ పోలీసులు అరెస్ట్ చేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం తిమ్మాపూర్ వద్ద సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పట్టుబడిన గంజాయి విలువ రూ.70లక్షలకుపైగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2.10లక్షల నగదు, 3 కార్లు,5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News