Thursday, December 19, 2024

హాష్ ఆయిల్ సరఫరా చేస్తున్న ముఠా అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Arrest of gang supplying hash oil in Secunderabad

హైదరాబాద్: సికింద్రాబాద్ పరిధిలో హాష్ ఆయిల్ సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా గంజాయి నుంచి తయారు చేసిన హాష్ ఆయిల్ అమ్ముతున్నట్టు గుర్తించారు. ఈ కేసులు ఆరుగురిని బోల్లారం పోలీసులు అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు. నిందితుల నుంచి రూ.6లక్షల విలువైన లీటర్ హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News