Monday, January 13, 2025

వేదికపైనే మరణించిన డ్యాన్స్ కళాకారుడు

- Advertisement -
- Advertisement -

Artist death on state

 

జమ్మూ: శివుడి డ్యాన్స్ ఒపెరాలో పార్వతి దేవి పాత్రను పోషిస్తున్న ఒక పురుష కళాకారుడు జమ్మూ నగర శివార్లలో వేదికపై కుప్పకూలడంతో మరణించాడు. అతని చివరి క్షణాల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 20 ఏళ్ల యోగేష్ గుప్తా మంగళవారం రాత్రి బిష్నా తెహిల్‌లోని కోథా సోనియా కుగ్రామంలో… రాత్రి జాగ్రన్‌లో లార్డ్ శివ డ్యాన్స్-కమ్-మ్యూజికల్ ఒపెరాలో ప్రదర్శన ఇస్తూ గుండెపోటుతో చనిపోయాడు. డ్యాన్స్ ప్రదర్శన సమయంలో, అతను ప్రేక్షకుల చప్పట్లు మధ్య స్టేజ్ ఫ్లోర్‌పై దొర్లాడాడు, కాని లేవలేకపోయాడని వారు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News