Monday, December 23, 2024

బిఆర్‌ఎస్‌కు ఆరూరి రమేష్ రాజీనామా

- Advertisement -
- Advertisement -

వర్ధన్నపేట మాజీ ఎంఎల్‌ఎ ఆరూరి రమేష్ బిఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధినేత కెసిఆర్‌కు పం పించారు. పార్టీలో తనకు అవకాశాలు కల్పించిన పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపా రు. వరంగల్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖ విడుదల చేశారు. తన రాజీనామా ఆ మోదించాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా అదేవిధంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన కీలక నేత, బిఆర్‌ఎస్ మాజీ ఎంఎల్‌సి తేరా చిన్నపరెడ్డి పార్టీని వీడుతున్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News