Monday, January 20, 2025

అందుకే ప్రధాని చదువుకొని ఉండాలి: కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ:  కాగా రూ.2 వేల నోట్లతో అవినీతి ఆగిపోతుందని మొదట అధికార పక్ష నేతలు చెప్పారు. ఇప్పుడు ఆ నోట్లను రద్దు చేయడం వల్ల అవినీతి అంతమవుతందని చెబుతున్నారు. అందుకనే మేము ప్రధాని చదువుకొని ఉండాలని మేము అంటున్నాము. చదువుకోని ప్రధానికి ఎవరైనా ఏదైనా చెబితే ఆయనకు అర్థం కాదు. జనమే బాధపడాలి’ అని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.

కాగా దర్యాప్తు జరిపిస్తే గనుక నోట్ బందీ( నోట్ల రద్దు) ఒకభారీ కుంభకోణంగా రుజువవుతుంది. వెయ్యి రూపాయల నోటును రద్దు చేసి రూ.2 వేల నోటును ప్రవేశపెట్టడం ద్వారా నల్లధనంపై దాడి చేస్తున్నామనే పేరుతో ప్రధాని నరేంద్ర మోడీ తన పరారీలో ఉన్నపెట్టుబడిదారుల పనిని సులువు చేశారు. వాళ్లు సులువుగా దేశం విడిచి పారిపోయారు. రూ.2000 నోట్ల రద్దు తర్వాత కూడా వాళ్లు కానీ, నల్లధనం కానీ తిరిగి రారు’ అని ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన అల్కా లాంబా విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News