Monday, December 23, 2024

అమృత్‌సర్‌లో క్రేజీవాల్ రోడ్ షో

- Advertisement -
- Advertisement -

Arvind Kejriwal roadshow in Amritsar

అమృత్‌సర్ : ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ కాబోయే సిఎం భగవంత్ మాన్ ఆదివారం ఇక్కడ భారీ స్థాయి రోడ్ షో నిర్వహించారు. పంజాబ్ ఎన్నికలలో పార్టీకి ఘన విజయం సాధించి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియచేసేందుకు వీరు ప్రజలతో మమేకం అయ్యారు. ప్రజలనుద్ధేశించి ఆప్ అధినేత కేజ్రీవాల్ ఉత్సాహంగా మాట్లాడారు. ప్రజలకు తాము అన్ని విధాలుగా అందుబాటులో ఉంటామని, ఎన్నికల వాగ్దానాలన్నింటిని నెరవేరుస్తామిన తెలిపారు. ఇది తమ కర్యవ్యం అన్నారు. అంతకు ముందు ఇక్కడి స్వర్ణ దేవాలయంలో మాన్‌తో కలిసి కేజ్రీవాల్ ప్రార్థనలు జరిపారు. వెంట ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా ఇతరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News