Sunday, April 27, 2025

జైలు అధికారుల వద్ద లొంగిపోయిన కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ 21 రోజుల తర్వాత నేడు తీహార్ జైలు అధికారుల ఎదుట లొంగిపోయారు. ఆయనకు సుప్రీంకోర్టు ఇచ్చిన తాత్కాలిక బెయిల్ గడువు ముగిసిపోవడంతో ఆయన లొంగిపోయారు. జైలులోకి వెళ్లే ముందు ఆయన బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ మెజారిటీ విజయం సాధిస్తాయన్న ఎగ్జిట్ పోల్స్ అంతా బూటకం అన్నారు.

ఓ ఎగ్జిట్ పోలయితే రాజస్థాన్ లో కేవలం 25 సీట్లు ఉంటే బిజెపి 33 సీట్లు గెలుస్తుందని పేర్కొందని కేజ్రీవాల్ ఉదాహరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News