Wednesday, January 22, 2025

కాంగ్రెస్‌కు కేజ్రీవాల్ అల్టిమేటం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్‌కు అల్టిమేటం జారీ చేశారు. ఢిల్లీలో అధికారుల బదిలీలు, నియామకాలకు సంబంధించి కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ను కాంగ్రెస్ వ్యతిరేకించాలని, లేదంటే శుక్రవారం జరిగే ప్రతిపక్షాల సమావేశానికి హాజరు కాబోమని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు, భవిష్యత్తులో ప్రతిపక్షాల ఐక్యతకు సంబంధించి న అన్ని సమావేశాలకు దూరంగా ఉంటామనిచెప్పారు. ‘ఆర్డినెన్స్ విషయంలో కాంగ్రెస్ కచ్చితంగా మాకు మద్దతు ఇవ్వాల్సిందే. లేదంటే విపక్షాల భేటీని బాయ్‌కాట్ చేస్తాం. భవిష్యత్ సమావేశాలకూ దూరంగా ఉంటాం’ అని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News