- Advertisement -
ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ విచారణ శుక్రవారం ముగిసింది. సిఎం అరవింద్ కేజ్రీవాల్ తరుపున న్యాయవాది అభిషేక్ మను సంఘ్వి వాదనలు వినిపించారు. కస్టోడియల్ ఇంటరాగేషన్ ఎందుకని సంఘ్వి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, మంత్రులను అరెస్ట్ చేశారని తెలిపారు. కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా ఈడీ వద్ద ఆధారాలుంటే కస్టడీకి ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. అప్రూవర్లుగా మారిన వారిని నమ్మాల్సిన అవసరం అదేని ఆయన వెల్లడించారు. కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని సంఘ్వి కోర్టులో వివరించారు.
- Advertisement -